10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

4. తూర్పున ఇంద్రధనుస్సు వచ్చింది. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) దివాకరుడు, భానుడు
B) ఎద, ఎడద
C) పీడ, బాధ
D) శక్రధనువు, ఐరావతం

View Answer
D) శక్రధనువు, ఐరావతం

5. హృదయమున మంచి ఆలోచనలు రావాలి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) ఎద, డెందము
B) అచల, ధరణి
C) భానుడు, భాస్కరుడు
D) పీడ, బాధ

View Answer
A) ఎద, డెందము

6. తెలంగాణ భూమి వీరభూమి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) అచల, ధరణి
B) భానుడు, పీడ
C) కష్టం, అడుము
D) బ్రతుకు, గాలి

View Answer
A) అచల, ధరణి

7. తెలంగాణ సాధన కొరకు ఉత్తరాలు రాసారు. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.) ( )
A) బ్రతుకు, చిత్తరువు
B) ఒక దిక్కు అగ్ని
C) రాజ్యం , ఉపద్రవం
D) సంతానం, వర్గము

View Answer
B) ఒక దిక్కు అగ్ని

8. భారతదేశ ముఖచిత్రము 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.) ( )
A) వర్గం, సంతానం
B) గాలి, రసం
C) ఆశ్చర్యం, చిత్తరువు
D) రాష్ట్రం , దేశం

View Answer
C) ఆశ్చర్యం, చిత్తరువు
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
4 + 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!