10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

9. సౌధము ఆకాశాన్నంటుతున్నది. (గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్ధ పదం గుర్తించండి.) ( )
A) సుధతో నిర్మింపబడునది
B) భాషించునది
C) సత్పురుషులలో ఉండునది
D) గురువు

View Answer
A) సుధతో నిర్మింపబడునది

10. సత్పురుషులయందు పుట్టునది. (దీనికి సరిపడు వ్యుత్పత్యర్థ పదం గుర్తించండి.) ( )
A) సౌధము
B) సంతానం
C) సంప్రదాయం
D) సత్యము

View Answer
D) సత్యము

11. గురుపరంపరచేతను వంశక్రమము చేతను వచ్చిన వాడున్ (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్ధ పదం గుర్తించండి.) ( )
A) సంప్రదాయం
B) గురువు
C) సంతానం
D) సౌధము

View Answer
A) సంప్రదాయం

12. అత్యద్భుతం – ఏ సంధి? ( )
A) యణాదేశసంధి
B) గుణసంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) త్రికసంధి

View Answer
A) యణాదేశసంధి

13. సచివాలయంలో మంత్రులు ఉంటారు. (గీత గీసిన పదం ఏ సంధి ?) ( )
A) గుణసంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) యణాదేశసంధి
D) అకారసంధి

View Answer
B) సవర్ణదీర్ఘ సంధి
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
8 × 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!