14. “ఆనందోత్సహాలు” తెలంగాణ సాధనతో ప్రజల్లో మిన్నంటినవి. (గీత గీసిన పదం ఏ సంధి ?)( )
A) అకారసంధి
B) ఇకారసంధి
C) గుణసంధి
D) యణాదేశసంధి
15. తెలంగాణ జాతి ప్రత్యేక రాష్ట్ర సాధనతో పులకించింది. (గీత గీసిన పదం ఏ సమాసం ?) ( )
A) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
B) ద్వంద్వ సమాసం
C) షష్ఠీ తత్పురుష సమాసం
D) ద్విగు సమాసం
16. హైద్రాబాద్ వీధులు జనసంద్రమయ్యాయి. (గీత గీసిన పదం ఏ సమాసం ?) ( )
A) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
B) షష్ఠీ తత్పురుష సమాసం
C) తృతీయా తత్పురుష సమాసం
D) చతుర్డీ తత్పురుష సమాసం
17. మక్కా మహమ్మదీయులకు ‘పవిత్ర స్థలం’ (గీత గీసిన పదం ఏ సమాసం ?) ( )
A) షష్ఠీ తత్పురుష సమాసం
B) బహుహ్రీహి సమాసం
C) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
D) ద్విగు సమాసం
18. తెలంగాణ ప్రభుత్వం ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. (గీత గీసిన పదం ఏ సమాసం ?) ( )
A) చతుర్డీ తత్పురుష సమాసం
B) షష్ఠీ తత్పురుష సమాసం
C) బహుప్రీహి సమాసం
D) తృతీయా తత్పురుష సమాసం
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits