10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

9. జీవనభాష్యం
(డా|| సి. నారాయణ రెడ్డి)

బహుళైచ్ఛిక ప్రశ్నలు క్రింది వానికి సరైన సమాధానములను గుర్తించి బ్రాకెట్లలో వ్రాయండి.

1. మబ్బుకు పర్యాయపదాలు గుర్తించండి. ( )
A) మేఘము, చీకటి
B) నేత్రము, చూపు
C) కుప్ప, కొండ
D) మైత్రి, స్నేహం

View Answer
A) మేఘము, చీకటి

2. కన్నుకు పర్యాయపదాలు గుర్తించండి. ( )
A) మైత్రి, స్నేహం
B) మాంసం, ప్రయోజనం
C) జాడ, నేత్రం
D) మనుజుడు, మానిసి

View Answer
C) జాడ, నేత్రం

3. మనస్సు మంచిగా ఉండాలె. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) హృదయం, అభిలాష
B) స్నేహం, నెయ్యం
C) కన్ను, నేత్రం
D) వారి, నీరు

View Answer
A) హృదయం, అభిలాష

4. పలము లేదని బాధపడరాదు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) కుప్ప, కొండ
B) స్నేహం, నెయ్యం
C) మాంసం, ప్రయోజనం
D) స్నేహం, కోరిక

View Answer
C) మాంసం, ప్రయోజనం

5. మనస్సులో చెడ్డ ఆలోచనలు చేయరాదు.(గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.) ( )
A) హృదయం, కోరిక
B) పాదము, చీకటి
C) జింక, యాచన
D) పాదము, అధమము

View Answer
A) హృదయం, కోరిక
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
24 + 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!