6. ‘మృగము’ నానార్థాలు గుర్తించండి. ( )
A) పాదము, పద్యపాదం
B) చీకటి, మేఘము
C) జింక, వేట
D) కోరిక, తలపు
7. మబ్బు (నానార్థాలు గుర్తించండి.) ( )
A) తలపు, కోరిక
B) మేఘము, అజ్ఞానం
C) పాదం, అధమం
D) జింక, పశువు
8. హిమము గల కొండ (సరిపడు వ్యుత్పత్త్యర్ధ పదం గుర్తించండి.) ( )
A) అరుణగిరి
B) భద్రగిరి
C) హిమగిరి
D) ధవళగిరి
9. మనువు వలన పుట్టినవాడు (వ్యుత్పత్యర్ల పదం గుర్తించండి.) ( )
A) మనుష్యుడు
B) గృహస్థుడు
C) గేస్తుడు
D) దుష్టుడు
10. నీరము (వికృతి పదాన్ని గుర్తించండి.) ( )
A) మనిషి
B) ఇగము
C) సిరస్సు
D) నీరు
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits