11. ఇగము (ప్రకృతి పదాన్ని గుర్తించండి.) ( )
A) హిమము
B) కృష్ణుడు
C) రాముడు
D) మనిషి
12. సిరసుకు ప్రకృతి పదాన్ని గుర్తించండి.) ( )
A) మనిషి
B) శిరస్సు
C) నీరు
D) చెట్టు
13. నీరవుతుంది (సంధి విడదీయండి.) ( )
A) నీరు + అవుతుంది
B) నీర + అగుతుంది.
C) నీరగా + అవుతుంది.
D) నీరే అవుతుంది
14. “పైరవుతుంది” ఏ సంధి? ( )
A) ఇకార సంధి
B) ఉకార సంధి
C) త్రిక సంధి
D) యణాదేశ సంధి
15. విలువేమి ఏ సంధి? ( )
A) త్రిక సంధి
B) యణాదేశ సంధి
C) అకార సంధి
D) గుణ సంధి
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits