10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

16. ‘వంకలు, డొంకలు’ ఏ సమాసం ? ( )
A) ద్వంద్వం
B) బహుజొహి
C) చతుర్ణీతత్పురుష
D) తృతీయతత్పురుష

View Answer
A) ద్వంద్వం

17. జంకనివైన అడుగులు (ఏ సమాసం ?) ( )
A) షష్టీతత్పురుష
B) ద్వంద్వం
C) బహుజొహి
D) విశేషణ పూర్వపద కర్మధారయ

View Answer
D) విశేషణ పూర్వపద కర్మధారయ

18. హిమగిరి శిరస్సు (ఏ సమాసం ?) ( )
A) షష్టీతత్పురుష
B) తృతీయాతత్పురుష
C) బహుజొహీ
D) ద్విగువు

View Answer
A) షష్టీతత్పురుష

19. ద్వంద్వ సమాసానికి ఉదాహరణ ( )
A) జంకని అడుగులు
B) ఎడారి దిబ్బలు
C) ఇసుక గుండెలు
D) మనిషి, మృగము

View Answer
D) మనిషి, మృగము

20. రూపక సమాసానికి ఉదాహరణ ( )
A) ఇసుక గుండెలు
B) ఎడారి దిబ్బలు
C) హిమగిరి శిరసు
D) చెరగని త్యాగం

View Answer
A) ఇసుక గుండెలు
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
14 × 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!