10. గోలకొండ పట్టణము
(ఆదిరాజు వీరభద్రరావు)
బహుళైచ్ఛిక ప్రశ్నలు –
కింది వానికి సరైన సమాధానములను గుర్తించి బ్రాకెట్లలో వ్రాయండి.
1. గోలకొండ కైవారము చాలా పెద్దది. (గీత గీసిన పదమునకు అర్థం గుర్తించండి, సంకేతాక్షరము రాయండి.) ( )
A) చుట్టురా
B) దగ్గర
C) లోపల
D) వెలుపల
2. గోలకొండ కోటలోని ఉద్యానవనాలు సొంపు కల్గి ఉంటాయి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) ( )
A) చుట్టూ
B) అందం
C) మేడ
D) గోడ
3. బెంగళూరు నగరములో హర్మ్యములు చూడముచ్చటగా ఉంటాయి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) ( )
A) అల్పాహారం
B) చిన్నమేడ
C) ఎత్తైన మేడ
D) క్రీడా సరస్సులు
4. పాదుషాలు కేశాకూళులు నిర్మించారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. ( )
A) నేర్పు
B) కష్టం
C) అప్పు
D) క్రీడా సరస్సులు
5. ఏనుగు దంతములు విలువైనవి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) దని, హస్తి
B) లొట్టె, ఉష్ణము
C) నీతి, రీతి
D) కృష్ణ, స్వాద్వి
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits