6. మేడలు గొప్పగా నిర్మించారు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) స్వాద్వి, కృష్ణ
B) లొట్టె, వాసంతము
C) పురము, సౌధము
D) గజం, ఏనుగు
7. ఒంటెలు రాజస్థాన్ లో ఎక్కువ ఉంటాయి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) లొట్టె, ఉష్ణము
B) నీతి, తురగము
C) గుంపు
D) నీళ్ళు, ఎఱ్ఱ తామర
8. గోలకొండ పట్టణం ఎంతో అందమైనది. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.) ( )
A) వస్త్రము, రాజధాని
B) గుంపు, రాపిడి
C) నీతి, తురగం
D) దని, హస్తి
9. హైదరాబాద్ నగరంలో జన సమ్మర్థం ఎక్కువ. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.) ( )
A) వగిజుడు, వర్తకుడు
B) రాపిడి, గుంపు
C) నగరు, పాదం
D) లొట్టె, ఉష్ణము
10. మనిషికి జీవనాధారము జలం. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.) ( )
A) గుంపు, రీతి
B) రాజధాని, నగరం
C) నీళ్ళు, ఎఱ్ఱతామర
D) యుద్ధం, రణం
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits