11. మా ప్రాంతము చాలా రద్దీగా ఉంటుంది. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.) ( )
A) పొంత
B) దమ్మము
C) తానము
D) చోటు
12. స్నానముల గదులు చూడముచ్చటగా నున్నవి. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.) ( )
A) దమ్మము
B) తానము
C) పొంత
D) విద్య
13. “రాజు నివసించు ప్రధాన పట్టణము”. (దీనికి సరిపడు వ్యుత్పత్యర్థ పదం గుర్తించండి.) ( )
A) భవనము
B) అంతఃపురము
C) నందనం
D) రాజధాని
14. సంతోష పెట్టునది. (దీనికి సరిపడు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.) ( )
A) నందనం
B) భవనం
C) రాజధాని
D) తానము
15. మనస్సును హరించునది. (దీనికి సరిపడు వ్యుతృతర పదం గుర్తించండి.) ( )
A) నందనం
B) భవనం
C) రాజధాని
D) హర్మ్యము
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits