16. రమ్యోద్యానములు (సంధి గుర్తించండి.) ( )
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణ సంధి
C) యణాదేశ సంధి
D) త్రిక సంధి
17. అత్యంత ఏ సంధి? ( )
A) త్రిక సంధి
B) యణాదేశ సంధి
C) అకార సంధి
D) ఉకార సంధి
18. ఏకైక ఏ సంధి? ( )
A) అకార సంధి
B) త్రిక సంధి
C) లులనల సంధి
D) వృద్ధి సంధి
19. “వ్మాయము” విడదీయగా ( )
A) వాక్ + మయము
B) వాగ్ + మయం
C) వాగ్ + మయ
D) వాకమయ + ము
20. ‘శస్త్రాదులు’ ఏ సంధి? ( )
A) త్రిక సంధి
B) ఆమ్రేడిత సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) అకార సంధి
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits