21. గోలకొండ పట్టణము ఏ సమాసము ? ( )
A) ద్విగువు
B) ద్వంద్వం
C) చతుర్థి తత్పురుష
D) సంభావనా పూర్వపద కర్మధారయం
22. పెంపుసొంపులు – ఏ సమాసము ? ( )
A) ద్వంద్వం
B) విశేషణ పూర్వపద కర్మధారయం
C) ద్విగువు
D) బహుజొహి
23. ఏడుమైళ్ళు ఏ సమాసము ? ( )
A) బహుజొహీ
B) ద్విగువు
C) ద్వంద్వం
D) చతుర్దీ తత్పురుష
24. హైదరాబాద్ అను పేరు గల నగరము. (సమాసంగా మార్చండి.) ( )
A) హైదరాబాదు నగరం
B) హైదరాబాద్ యొక్క నగరం
C) హైదర్ నగరం
D) హైదరాబాద్
25. ముక్కంటి – ఏ సమాసం? ( )
A) ద్విగువు
B) ద్వంద్వం
C) బహుజొహి
D) తృతీయా తత్పురుష
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits