10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

26. “చక్రపాణి” ఏ సమాసం ? ( )
A) ద్వంద్వం
B) బహువ్రీహి
C) తృతీయా తత్పురుష
D) చతుర్డీ తత్పురుష

View Answer
B) బహువ్రీహి

27. అన్యపదార్థ ప్రాధాన్యం కల సమాసం ( )
A) ద్వంద్వం
B) తృతీయా తత్పురుష
C) చతుర్థి తత్పురుష
D) బహువ్రీహి

View Answer
D) బహువ్రీహి

11. భిక్ష
(శ్రీనాథుడు)

బహుళైచ్ఛిక ప్రశ్నలు – కింది వానికి సరైన సమాధానములను గుర్తించి బ్రాకెట్లలో వ్రాయండి.
1. ఆ వ్యాసుని కోరిక నెరవేరలేదు. (గీత గిసిన పదానికి అర్థం గుర్తించండి.) ( )
A) ఈప్సితం
B) తాపసుడు
C) తండ్రి
D) గురువు

View Answer
A) ఈప్సితం
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
27 × 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!