10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

7. వేదములను విభజించువానికి నమస్కారములు. (గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థపదం గుర్తించండి.) ( )
A) వేదవ్యాసుడు
B) పురంధి
C) పార్వతి
D) భవాని

View Answer
A) వేదవ్యాసుడు

8. పుణ్యపురుషుడు నిర్యాణం చెందిన తర్వాత కైవల్యం ప్రాప్తిస్తుంది. (గీత గీసిన పదాలకు సరిపడు నానార్థ పదం గుర్తించండి.) ( )
A) గురువు
B) లక్ష్మి
C) మోక్షము
D) చేయి

View Answer
C) మోక్షము

9. తొండముతో కిరణములను చేధించుకుంటూ ఏనుగు వెళుతుంది. (గీత గీసిన పదాలకు నానార్థ పదం గుర్తించండి.) ( )
A) కరము
B) మరణము
C) కరణము
D) చరణము

View Answer
A) కరము

10. “రత్న ఖచితం” ఏ సమాసం? ( )
A) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
B) షష్ఠీ తత్పురుష సమాసము
C) తృతీయా తత్పురుష సమాసము
D) ద్విగు సమాసము

View Answer
C) తృతీయా తత్పురుష సమాసము

11. షష్ఠీ తత్పురుష సమాసమునకు ఉదాహరణ ( )
A) విశ్వనాథునిరూపం
B) కాశీపట్టణం
C) పాపాత్ముడు
D) లేతీగ

View Answer
A) విశ్వనాథునిరూపం
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
24 − 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!