17. ఏ, ఓ, అర్లను ఏమంటారు ? ( )
A) గుణాలు
B) యజ్ఞులు
C) త్రికాలు
D) సవర్ణములు
18. మాయిల్లు ఏ సంధి? ( )
A) త్రిక సంధి
B) గసడదవాదేశ సంధి
C) ఉత్వ సంధి
D) యడాగమసంధి
19. లక్ష్మికి – వికృతి ( )
A) రూపం
B) దోషం
C) లచ్చి
D) సాచ్చి
20. శక్తికి – వికృతి ( )
A) విద్దె
B) వేషము
C) రతనము
D) సత్తి
21. “బిచ్చము”కు – ప్రకృతి ( )
A) భిక్షము
B) రతనము
C) చట్టు .
D) రూపు
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits