22. సుకముకు – ప్రకృతి ( )
A) సుక్యము
B) సకము
C) సుఖము
D) సూన్యము
23. చట్టుకు – వికృతి ( )
A) పాయసం
B) శిష్యుడు
C) రూపు
D) రతనము
24. శ్రీకి – వికృతి ( )
A) శ్రీజము
B) సిరిజము
C) సిరి
D) పున్నెము
25. “అపారములైన” – ఏ సంధి? ( )
A) యణాదేశ సంధి
B) యడాగమ సంధి
C) ఉకార సంధి
D) లులనల సంధి
26. ఇవ్వీటి – ఏ సంధి? ( )
A) త్రికసంధి
B) యణాదేశసంధి
C) ఉత్వసంధి
D) ఇత్వసంధి
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits