3. భారతదేశం రమ్యమైన దేశము. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. ( )
A) మతాతీతమైన
B) నల్లనైన
C) తెల్లనైన
D) అందమైన
4. తెలుగు వాజ్మయం ఎంతో విశిష్టమైనది. (గీత గీసిన పధానికి అర్థం గుర్తించండి.) ( )
A) సాహిత్యం
B) క్షేత్రం
C) మర్చిపోవు
D) దానశీలము
5. ఇల్లు, గృహం – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి. …. ( )
A) ఈవి, ఈగి
B) పొగడ్త, స్తోత్రం
C) ఆలయం
D) ప్రశంస
6. ఈవి, ఈగి – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి. ( )
A) త్యాగం
B) ఆలయం
C) ప్రశంస
D) పోరాటం
7. సోయగం, అందం – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి. ( )
A) ప్రశంస
B) సొంపు
C) ఇంపు
D) కంపు
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits