10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

27. ఆ, ఈ, ఏలను ఏమంటారు ? ( )
A) యణులు
B) త్రికములు
C) గుణాలు
D) సరళాలు

View Answer
B) త్రికములు

28. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక అంగన తప్పక ఉంటుంది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) ( )
A) భుక్తిశాల
B) చూచు
C) స్త్రీ
D) పురుషుడు

View Answer
C) స్త్రీ

29. దేశభాషలందు తెలుగులెస్సయని రాయలు లెస్సగా పలికెను. (గీత గీసిన పదాలకు నానార్థాలు గుర్తించండి.) ( )
A) ఉపాధ్యాయుడు, తండ్రి
B) మేలు, చక్కని
C) పట్టణం, వదులుట
D) కరము, చేయి

View Answer
B) మేలు, చక్కని

30. పంక్తికి – వికృతి ( )
A) పత్తి
B) భక్తి
C) బంతి
D) పంక్తులు

View Answer
C) బంతి

31. “మునీశ్వర” ఏ సంధి? ( )
A) గుణసంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) యణాదేశసంధి
D) త్రికసంధి

View Answer
B) సవర్ణదీర్ఘ సంధి
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
12 − 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!