37. “య్యాదిమ శక్తి, సంయమివరా ! యిటు రమ్మనిపిల్చె హస్తసం” ఇది ఏ పద్యపాదం ? ( )
A) ఉత్పలమాల
B) చంపకమాల
D) ఆటవెలది
C) తేటగీతి
38. “ఆకంఠంబుగ నిప్పు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా” ఇది ఏ పద్యపాదమో గుర్తించండి. ( )
A) తేటగీతి
B) ఆటవెలది
C) శార్దూలం
D) మత్తేభం
39. “పట్టపగలు” ఏ సంధి? ( )
A) ద్విరుక్తటకారాదేశ సంధి
B) యణాదేశ సంధి
C) త్రిక సంధి
D) ఉత్వ సంధి
40. నిన్న జోరుగా వర్షం కురిసింది. (వ్యతిరేక వాక్యం గుర్తించండి). ( )
A) నిన్న జోరుగా వర్షం కురవలేదు
B) నిన్న నెమ్మదిగా వర్షం కురిసింది
C) హెచ్చుగా నిన్న పడలేదు వర్షం
D) రేపు జోరుగా వర్షం పడొచ్చు
41. దయచేసి పని వెంటనే పూర్తి చేయండి. (ఇది ఏ వాక్యం ?) ( )
A) ప్రశ్నార్థకం
B) సంభావనార్థకం
C) విద్యర్థకం
D) ప్రార్ధనార్థకం
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits