10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

72606 total views , 9 views today

42. మీరు ఆఫీసుకు తప్పక రావాలి. (ఇది ఏ వాక్యం? ( )
A) ప్రార్ధనార్థకం
B) అజ్ఞార్థకం
C) నిశ్చయార్థకం
D) విద్యర్థకం

View Answer
C) నిశ్చయార్థకం

43. మీరు చూడని, వినని పుణ్యక్షేత్రం ఈ దేశంలో లేదు. (ఇది ఏ వాక్యం ?) ( )
A) సంయుక్తవాక్యం
B) సంక్లిష్టవాక్యం
C) కర్తరి వాక్యం
D) సామాన్య వాక్యం

View Answer
A) సంయుక్తవాక్యం

44. వర్షాలు కురిసినా నీళ్ళు నిలవవు (ఇది ఏ వాక్యం ?) ( )
A) చేదర్థకము
B) అనంతర్యార్థకము
C) క్వార్ధకము
D) అభ్యర్థకము

View Answer
D) అభ్యర్థకము

45. శృతి కలెక్టరయ్యిందా ? (ఇది ఏరకమైన వాక్యం ? ( )
A) ప్రశార్థక వాక్యం
B) ఆశ్చర్యార్థకం
C) సందేహార్థకం
D) కర్తరి వాక్యం

View Answer
A) ప్రశార్థక వాక్యం

46. సాయి, విజయ అక్కా చెల్లెండ్రు (ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) సంక్లిష్ట వాక్యం
B) సంయుక్త వాక్యం
C) కర్తరి వాక్యం
D) కర్మణి వాక్యం

View Answer
B) సంయుక్త వాక్యం
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
44 ⁄ 22 =