52. క్రింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను ఎంపిక చేయండి. ( )
విద్య
A) విదియ
B) విజ్ఞ
C) విద్దె
D) విద్య
53. క్రింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను ఎంపిక చేయండి. ( )
భిక్షము
A) బత్తెము
B) బచ్చ
C) బిచ్చ
D) బిచ్చము
54. క్రింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను ఎంపిక చేయండి. ( )
యాత్ర
A) యతర
B) జాతర
C) జైత్ర
D) యతనము
55. క్రింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను ఎంపిక చేయండి. ( )
మత్స్య ము
A) మచ్చీ
B) మత్తియము
C) మచ్చెము
D) మత్తము
56. క్రింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను ఎంపిక చేయండి. ( )
రత్నము
A) రతనము
B) రచ్చ
C) రచ్చము
D) రత్తము
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits