57. క్రింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను ఎంపిక చేయండి. ( )
పంక్తి
A) పంతులు
B) పత్తి
C) బంతి
D) పంకు
12. భూమిక
(గూడూరి సీతారాం)
బహుళైచ్ఛిక ప్రశ్నలు క్రింది వానికి సరైన సమాధానములను గుర్తించి బ్రాకెట్లలో వ్రాయండి.
1. స్నేహము ఎంతో విలువైనది (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) కథ, సేన
B) మైత్రి, నెయ్యం
C) గాథ, బలం
D) దళం, గూడు
2. తెలంగాణలో కథా రచయితలు ఎక్కువ. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) కత, గాఢ
B) సేన, బలం
C) ప్రేమ, నెయ్యం
D) బాస, మాట
3. యువ సైన్యం ఎలుగెత్తి నడవాలి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) ( )
A) కథానిక, గాఢ
B) సున్నం, ఇటుక
C) సేన, బలం
D) ఒప్పు, గౌరి
4. తెలుగు భాష అమృతభాష (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.) ( )
A) మాట, ప్రతిన
B) సంతోషం, గౌరి
C) కత, కథానిక
D) దళం, దండు
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits