10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

5. తెలంగాణ భాష సుధలు కురిపించును. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.) ( )
A) బాస, మాట
B) సంతోషం, వృద్ధి
C) అమృతం, సున్నం
D) గౌరి, కత

View Answer
C) అమృతం, సున్నం

6. “లోకులను అంధులుగా చేయునది” (దీనికి సరిపోయే వ్యుత్పత్యర్థ పదం గుర్తించండి.) ( )
A) మమకారం
B) గృహచారం
C) దురాచారం
D) అంధకారం

View Answer
D) అంధకారం

7. వార్తలను ప్రకటన చేయు కాగితం (దీనికి సరిపోయే వ్యుత్పత్త్యర్ధ పదం గుర్తించండి.) ( )
A) సంతోషం
B) అంధకారం
C) వార్తాపత్రిక
D) స్వాతి

View Answer
C) వార్తాపత్రిక

8. తెలంగాణ కథలు బాగా ఉంటాయి. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.) ( )
A) కత
B) స్వామి
C) గౌరి
D) కృష్ణ

View Answer
A) కత

9. దొంగస్వాములను నమ్మరాదు. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.) ( )
A) కత
B) సామి
C) మాట
D) వ్రతము

View Answer
B) సామి
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
9 × 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!