10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

10. విశ్వవిద్యాలయం (విడదీయండి) ( )
A) విశ్వ + విద్యాలయం
B) విశ్వవి + ద్యఆలయం
C) విశ్వవిద్య + ఆలయం
D) విశ్వద + విద్యాలయం

View Answer
C) విశ్వవిద్య + ఆలయం

11. మహోన్నతము – ఏ సంధి? ( )
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) యణాదేశసంధి
D) త్రికసంధి

View Answer
B) గుణసంధి

12. “తెలుగు సాహిత్యము” ఏ సమాసము ? ( )
A) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
B) షష్ఠీ తత్పురుష సమాసము
C) తృతీయా తత్పురుష సమాసము
D) ద్విగు సమాసము

View Answer
A) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము

13. “తెలంగాణ పలుకుబడులు” ఏ సమాసము ? ( )
A) షష్ఠీ తత్పురుష సమాసము
B) తృతీయా తత్పురుష సమాసము
C) బహుజొహి సమాసము
D) ద్విగు సమాసము

View Answer
A) షష్ఠీ తత్పురుష సమాసము

14. ‘దృష్టం కానిది’ సమాసంగా కూర్చండి. ( )
A) విశ్వాసం
B) సమాసం కానిది
C) అదృష్టం
D) సాహిత్యం

View Answer
C) అదృష్టం
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
12 × 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!