15. “స్వేచ్చా అనెడి వాయువులు” ఏ సమాసము ? ( )
A) రూపక సమాసము
B) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
C) షష్ఠీ తత్పురుష సమాసము
D) నఞ తత్పురుష సమాసము
16. “ఉస్మానియా యూనివర్శిటీ” ఏ సమాసము ? ( )
A) షష్ఠీ తత్పురుష సమాసము
B) తృతీయా తత్పురుష సమాసము
C) నః తత్పురుష సమాసము
D) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
17. నానార్థాలను కలిగిఉండే అలంకారం ( )
A) శ్లేష
B) రూపకం
C) ఉపమ
D) ఉత్ప్రేక్ష
18. “చార్మినార్” అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుంది” అని డి.రామలింగం పేర్కొన్నారు. ఇది ఏ వాక్యము? ( )
A) ప్రత్యక్ష వాక్యం
B) పరోక్ష వాక్యం
C) కర్తరి వాక్యం
D) కర్మణి వాక్యం
19. “రాజు కువలయానందకరుడు”లో ఏ అలంకారం దాగి ఉన్నది? ( )
A) ఉపమ
B) ఉత్ర్ఫేక్ష
C) శ్లేష
D) అతిశయోక్తి
20. శ్లేషాలంకారానికి ఉదాహరణ ( )
A) ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది
B) ఆమె ముఖం చంద్రబింబం
C) రాజు, చంద్రుడు ఒక్కడే
D) మావిడాకులు తెచ్చివ్వండి
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits