8. సంగ్రామం, సమరం – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి. ( )
A) ఆరాటం
B) మరాటం
C) గలాట
D) పోరాటం
9. ఆశలకు అంతు ఉండాలి. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.) .( )
A) కోరిక, దిక్కు
B) చోటు, శరీరం
C) కలయిక, వాజ్మయం
D) సోయగం, అందం
10. తెలంగాణ సాహిత్యం ఎంతో విలువైనది. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.) ( )
A) కోరిక, దిక్కు
B) కలయిక, వాజ్మయం
C) చోటు, పుణ్యస్థానం
D) భూమి, శరీరం
11. చిలుకూరు బాలాజీ పుణ్యక్షేత్రం. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.). ( )
A) చోటు, పుణ్యస్థానం
B) కలయిక, వాజ్మయం
C) కోరిక, దిక్కు
D) సోయగం, అందం
12. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు. (దీనికి వ్యుత్పత్యర్థ పదం గుర్తించండి.) ( )
A) సోదరుడు
B) తండ్రి
C) తల్లి
D) గురువు
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits