10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

13. భాషింపబడునది. (దీనికి వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.) ( )
A) ఉపాధ్యాయుడు .
B) తండ్రి
C) భాష
D) గురువు

View Answer
C) భాష

14. ప్రభుత్వ ఆజ్ఞలను ప్రజలు గౌరవించాలి. (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.) ( )
A) ఆన
B) విద్య
C) కార్యం
D) సాజం

View Answer
A) ఆన

15. మన కార్యాలను త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.) ( )
A) బాస
B) సత్తి
C) సహజం
D) కర్ణం

View Answer
D) కర్ణం

16. సహజ సుందరమైనది తెలంగాణ భాష, (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.) ( )
A) సాజం
B) సత్తి
C) విద్య
D) ఆన

View Answer
A) సాజం

17. మహిళాశక్తికి సాటి అయినది మరొకటి లేదు. (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.) ( )
A) విద్య
B) కర్ణం
C) సత్తి
D) కార్యం

View Answer
C) సత్తి
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
14 × 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!