10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

5. ‘నాలుగేళ్ళు’ ఈ పదం ఏ సంధి ? ( )
A) ఇత్త్వసంధి
B) ఉత్త్వసంధి
C) అత్త్వసంధి
D) త్రికసంధి

View Answer
B) ఉత్త్వసంధి

6. ‘మనుమరాలు’ ఈ పదం ఏ సంధి ?
A) టుగాగమసంధి
B) ఉత్త్వసంధి
C) ఇత్త్వసంధి
D) రుగాగమసంధి

View Answer
D) రుగాగమసంధి

7. అనునాసిక సంధికి ఉదాహరణ. ( )
A) అక్కడక్కడ
B) వాజ్మయం
C) పురోహితుడు
D) వాగ్దాటి

View Answer
B) వాజ్మయం

8. జశ్త్వ సంధికి ఉదాహరణ. ( )
A) వాగ్దాటి
B) మధ్యాహ్నం
9) బ్రహ్మేశ్వరాలయం
D) పురోహితుడు

View Answer
A) వాగ్దాటి

2. సమాసాలు

1. ఉస్మానియా యూనివర్సిటీ-ఇది ఏ సమాసం ? ( )
A) రూపక సమాసం
B) షష్ఠీ తత్పురుష సమాసం
C) అవ్యయీభావ సమాసం
D) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

View Answer
D) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
30 + 26 =