10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

23. ‘నీరు లేక పంటలు పండలేదు’ – ఇది ఏరకమైన వాక్యం ?
A) సందేహార్థక వాక్యం
B) హేత్వర్థక వాక్యం
C) విధ్యర్థక వాక్యం
D) నిషేధక వాక్యం

View Answer
B) హేత్వర్థక వాక్యం

24. రాజేష్ అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడగలడు (ఇది ఏరకమైన వాక్యమో గుర్తించండి.) ( )
A) సంభావనార్థం
B) సామర్థ్యార్థకం
C) చేదర్థకం
D) భావార్థకం

View Answer
B) సామర్థ్యార్థకం

25. ఆ ఎత్తు మీద అతను కూర్చున్నాడా ! ఇది ఏరకమైన
A) ప్రశ్నార్థకం
B) సామర్థ్యార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) విధ్యర్థకం

View Answer
C) ఆశ్చర్యార్థకం

11. భిక్ష –
PAPER – II : PART – B

1. సంధులు

1. భిక్షాన్నం – విడదీయగా
A) భిక్ష + అన్నం
B) భిక్షా + ఆన్నము
C) భీక్ష + ఆన్నము
D) భీక్షా + అన్నము

View Answer
A) భిక్ష + అన్నం

2. “పాపాత్ములు” ఏ సంధి ?
A) గుణ సంధి
B) యణాదేశ సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) అత్వ సంధి

View Answer
C) సవర్ణదీర్ఘ సంధి
Spread the love

Leave a Comment

Solve : *
15 − 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!