10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

8. “పట్టపగలు” ఏ సంధి ?
A) ద్విరుక్తటకారాదేశ సంధి
B) యణాదేశ సంధి
C) త్రిక సంధి
D) ఉత్వ సంధి

View Answer
A) ద్విరుక్తటకారాదేశ సంధి

9. ‘వాజ్మయము’ ఏ సంధి ? ( )
A) గసడదవాదేశ సంధి
B) ప్రాతాది సంధి
C) అనునాసిక సంధి
D) గుణ సంధి

View Answer
C) అనునాసిక సంధి

10. ‘పుణ్యావాసము’ పదాన్ని విడదీయండి.
A) పుణ్య + వాసము
B) పున్నె + వాసము
C) పుణ్ణి + నివాసము
D) పుణ్య + ఆవాసము

View Answer
D) పుణ్య + ఆవాసము

2. సమాసాలు

1. “రత్న ఖచితం” ఏ సమాసం ?
A) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
B) షష్ఠీ తత్పురుష సమాసము
C) తృతీయా తత్పురుష సమాసము
D) ద్విగు సమాసము

View Answer
C) తృతీయా తత్పురుష సమాసము

2. షష్ఠీ తత్పురుష సమాసమునకు ఉదాహరణ ( )
A) విశ్వనాథుని రూపం
B) కాశీపట్టణం
C) పాపాత్ముడు
D) లేతీగ

View Answer
A) విశ్వనాథుని రూపం
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
23 + 8 =