3. బహుప్రీహి సమాసమునకు ఉదాహరణ
A) కాశీనగరం
B) లేతీగ
C) శాకాహారులు
D) మధ్యాహ్నం
4. పుణ్యాంగన ఏ సమాసం ? –
A) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
B) బహుజొహి సమాసం
C) చతుర్డీ తత్పురుష సమాసం
D) షష్ఠీ తత్పురుష సమాసం
5. బహుపద ద్వంద్వ సమాసానికి ఉదాహరణ ( )
A) రామలక్ష్మణులు
B) తల్లిదండ్రులు
C) అక్కా చెల్లెళ్ళు
D) వేదపురాణశాస్త్రములు
6. కాళ్ళూ చేతులు కడుగుకొని భోజనశాలలోకి ప్రవేశించడం మంచిది. (గీత గీసిన పదానికి సమాస నామం ?) ( )
A) షష్ఠీ తత్పురుష సమాసం
B) ద్వంద్వ సమాసం
C) ద్విగు సమాసం
D) చతుర్థి తత్పురుష సమాసం
7. ఏ పుణ్యాంగనా వ్యాసునికి భిక్షం వేయలేదు. గీత గీసిన పదానికి . విగ్రహవాక్యం ( )
A) పుణ్యము కొరకు అంగన
B) పుణ్యమైన అంగన
C) పుణ్యమును, అంగనయును
D) పుణ్యము చేత అంగన