10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

2. విశేష విషయాన్ని సామాన్య విషయంతో గాని, సామాన్య విషయాన్ని విశేష విషయంతో గాని సమర్థించి చెపితే అది ఏ అలంకారం ?
A) రూపకాలంకారం
B) ఉత్ప్రేక్ష
C) స్వభావోక్త్యలంకారం
D) అర్థాంతరన్యాసాలంకారం

View Answer
D) అర్థాంతరన్యాసాలంకారం

3. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పినచో అది ఏ అలంకారం ?
A) స్వభావోక్తి
B) రూపక
C) అతిశయోక్తి
D) అర్థాంతరన్యాస

View Answer
B) రూపక

4. అని పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింప దలంచు. ఇందలి అలంకారం ఏది ?
A) ఉత్ప్రేక్ష
B) వృత్త్యనుప్రాస
C) యమకం
D) లాటానుప్రాస

View Answer
B) వృత్త్యనుప్రాస

5. కమలాక్షు నర్చించు కరములు కరములు. ఇందులోని . . అలంకారాన్ని గుర్తించండి.
A) యమకం
B) అంత్యానుప్రాస
C) అనన్వయం
D) లాటానుప్రాస

View Answer
D) లాటానుప్రాస

6. ‘కొన్ని మాటలు నీతోనాడ గలననిన నమ్మహా సాధ్వింగని, -ఇందలి అలంకారము.
A) వృత్త్యనుప్రాస
B) ఛేకానుప్రాస
C) లాటానుప్రాస
D) అంత్యానుప్రాస

View Answer
A) వృత్త్యనుప్రాస
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
29 × 10 =