2. ఇవ్వీటి మీద నాగ్రహము దగునే ! – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) ఈ నగరమందు ఆగ్రహంబు తగునే
B) ఈ నగరంపైన కోపం తగునా
C) ఆగ్రహంబు తగునా ఈ నగరంబుపైన
D) నగరమందు ఈవ్వీటియందు దగునా !
3. మా యింటికిం గుడువ రమ్ము ! – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) మా ఇంట్లో తింటానికి రండి
B) మా ఇంటియందు తినుటకు విచ్చేయుము
C) మా ఇంటికి తినుట కొరకు విచ్చేయుము
D) మా ఇంట భుజించుటకు రమ్ము
4. ఏ నే పాపాత్ముని ముఖంబు వీక్షించితినో – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) ఏ దుష్టుని ముఖంబు వీక్షించి .యుంటినో
B) యే పాపాత్ముని వదనంబు వీక్షించితినో
C) ఏ దురాత్ముని వదనంబు వీక్షించెనో
D) ఏ పాపాత్ముని ముఖం చూశానో ?
5. నాకు భిక్షను పెట్టు అని వ్యాసుడు అన్నాడు. – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) అతనికి భిక్ష పెట్టమని వ్యాసుడు చెప్పాడు
B) వ్యాసుడు భిక్ష పెట్టమని అన్నాడు
C) తనకు భిక్షను పెట్టమని వ్యాసుడు అన్నాడు
D) తనకి భిక్షను పెట్టమని వ్యాసుడు చెప్పాడు
6. తిరిగి రమ్మను నొక్క లేతీగ బోడి – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) లేతీగ బోడి తిరిగి నొక్క రమ్మన్నది
B) రమ్మన్నది తిరిగి లేతీగ బోడి నొకసారి
C) ఒక లతాంగి బోడి తిరిగి రమ్మంది
D) ఒక తిరిగి రమ్మను లేతీగ బోడి