7. శ్రీనాథుడు నైషథం రచించాడు. – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) శ్రీనాథునిచే నైషథం రచింపబడెను
B) శ్రీనాథుని వల్ల నైషథం రాశాడు
C) శ్రీనాథుడు రచించాడు నైషథం
D) నైషథంబు రచింపబడియె శ్రీనాథుడు
8. దేవి భిక్ష పెట్టింది – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి. –
A) దేవియందు పెట్టబడినది భిక్ష
B) దేవిచే భిక్ష పెట్టబడింది
C) దేవివల్ల భిక్ష పెట్టబడింది
D) దేవికి భిక్ష పెట్టబడింది
9. శ్రీనాథుడు కాశీఖండం రచించెను. – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) కాశీఖండంబున శ్రీనాథుడు రచియించె
B) శ్రీనాథునిచే కాశీఖండం రచింపబడెను
C) కాశీఖండంలో శ్రీనాథుడు రచియించె
D) రచియింపబడియె శ్రీనాథుడు కాశీఖండంబు
10. దేవి భిక్ష సమర్పించెను. – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) దేవి వల్ల భిక్ష సమర్పించెను
B) దేవికి భిక్ష సమర్పించెను
C) దేవి వలన భిక్షకు సమర్పించెను
D) దేవిచే భిక్ష సమర్పించబడెను
11. వ్యాసుడు కాశీని చూచాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) వ్యాసునికి కాశీ కనిపించింది
B) వ్యాసుని వల్ల కాశీ చూచాడు
C) వ్యాసునిచే కాశీ చూడబడెను
D) కాశీ వ్యాసుని వల్ల చూడబడింది