17. వ్యాసుడు కోపగించాడు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?
A) వ్యాసుడు కోపగించుకోవచ్చు
B) వ్యాసుడు కోపగించలేదు
C) వ్యాసుడు కోపగించకూడదు
D) వ్యాసుడు కోపగించి తీరాలి
18. వ్యాసుడు కాశీ వెళ్ళాడు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?
A) వ్యాసుడు కాశీ వెళ్ళి తీరాలి
B) వ్యాసుడు కాశీ వెళ్ళకూడదు
C) వ్యాసుడు కాశీ వెళ్ళలేదు
D) వ్యాసుడు కాశీకి వెళ్ళబడలేకపోవచ్చు
19. వ్యాసుడు కోపగించాడు. – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?
A) వ్యాసుడు కోపగించుకోవచ్చు
B) వ్యాసుడు కోపగించలేదు
C) వ్యాసుడు కోపగించకూడదు
D) వ్యాసుడు కోపగించి తీరాలి
20. వ్యాసుడు భిక్షను అర్థించాడు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?
A) వ్యాసుడు భిక్షను అర్థించాలి
B) వ్యాసుడు భిక్షను అర్థించకూడదు
C) వ్యాసుడు భిక్షను అర్థించలేదు
D) వ్యాసుడుకు భిక్ష లభించలేదు
21. భిక్షకు అందరినీ పిలిచింది – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది ?
A) భిక్షకు అందరినీ పిలువకపోవచ్చు
B) భిక్షకు అందరినీ పిలిచి తీరాలి
C) భిక్షకు అందరినీ తప్పక పిలిచి తీరాలి
D) భిక్షకు అందరినీ పిలువలేదు