10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

22. దయచేసి పని వెంటనే పూర్తి చేయండి. (ఇది ఏ వాక్యం ?) ( )
A) ప్రశ్నార్థకం
B) సంభావనార్థకం
C) విధ్యర్థకం
D) ప్రార్ధనార్థకం

View Answer
D) ప్రార్ధనార్థకం

23. మీరు ఆఫీసుకు తప్పక రావాలి. (ఇది ఏ వాక్యం ?) ( )
A) ప్రార్ధనార్థకం
B) అజ్ఞార్థకం
C) నిశ్చయార్థకం
D) విధ్యకం

View Answer
D) విధ్యకం

24. మీరు చూడని, వినని పుణ్యక్షేత్రం ఈ దేశంలో లేదు. (ఇది ఏ వాక్యం ?)
A) సంయుక్తవాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) కర్తరి వాక్యం
D) సామాన్య వాక్యం

View Answer
B) సంక్లిష్ట వాక్యం

25. వర్షాలు కురిసినా నీళ్ళు నిలవవు (ఇది ఏ వాక్యం . ?) ( )
A) చేదర్థకము
B) అనంతర్యార్థకము
C) క్వార్ధకము
D) అప్యర్థకము

View Answer
D) అప్యర్థకము

26. శృతి కలెక్టరయ్యిందా ? (ఇది ఏ రకమైన వాక్యం ?) ( )
A) ప్రశ్నార్థక వాక్యం
B) ఆశ్చర్యార్థకం
C) సందేహార్థకం
D) కర్తరి వాక్యం

View Answer
A) ప్రశ్నార్థక వాక్యం
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
42 ⁄ 21 =