10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

2. మహోన్నతము – ఏ సంధి ? ( )
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) యణాదేశసంధి
D) త్రికసంధి

View Answer
B) గుణసంధి

3. అంతర్యుద్ధం – విడదీయండి. ( )
A) అంతః + యుద్ధం
B) అంతర్ + యుద్ధం
C) అంతర్: + యుద్ధం
D) అంతర్య + యుద్ధం

View Answer
A) అంతః + యుద్ధం

4. ఉత్తరాంధ్ర – విడదీయండి. ( )
A) ఉతరాం + ఆంధ్ర
B) ఉత్తర + ఆంధ్ర
C) ఉత్త + ఆంధ్ర
D) ఉత్తరః + ఆంధ్ర

View Answer
B) ఉత్తర + ఆంధ్ర

5. సార్థకత – విడదీయండి.
A) సః + అధికం
B) సా + ఆర్ధకత
C) స + ఆర్ధకత
D) స + అర్థకత

View Answer
D) స + అర్థకత

6. మహోన్నతము – విడదీయండి. ( )
A) మహో + న్నతము
B) మహాన + తము
C) మహా + ఉన్నతము
D) మహోన్న + ఉన్నతము

View Answer
C) మహా + ఉన్నతము
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
12 − 10 =