10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

7. “నట్టేట, కుట్టుసురు” లో వచ్చు సంధి . ( )
A) ఉత్వ సంధి
B) టకార సంధి
C) గుణసంధి
D) ద్విరుక్తటకారాదేశ సంధి

View Answer
D) ద్విరుక్తటకారాదేశ సంధి

8. “టుగాగమ సంధి”కి ఉదాహరణ . ( )
A) పల్లెటూరు
B) పటాటోపము
C) కప్పదాటు
D) పటాలు

View Answer
A) పల్లెటూరు

2. సమాసాలు

1. “తెలుగు సాహిత్యము” ఏ సమాసము ? ( )
A) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
B) షష్ఠీ తత్పురుష సమాసము
C) తృతీయా తత్పురుష సమాసము
D) ద్విగు సమాసము

View Answer
A) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము

2. “తెలంగాణ పలుకుబడులు” ఏ సమాసము ? ( )
A) షష్ఠీ తత్పురుష సమాసము
B) తృతీయా తత్పురుష సమాసము
C) బహుబీహి సమాసము
D) ద్విగు సమాసము

View Answer
A) షష్ఠీ తత్పురుష సమాసము

3. ‘దృష్టం కానిది’ సమాసంగా కూర్చండి. ( )
A) విశ్వాసం
B) సమాసం కానిది
C) అదృష్టం
D) సాహిత్యం

View Answer
C) అదృష్టం
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
20 − 14 =