10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

4. “స్వేచ్చ అనెడి వాయువులు” ఏ సమాసము? ( )
A) రూపక సమాసము
B) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
C) షష్ఠీ తత్పురుష సమాసము
D) నఞ తత్పురుష సమాసము

View Answer
A) రూపక సమాసము

5. “ఉస్మానియా యూనివర్శిటీ” ఏ సమాసము? ( )
A) షష్ఠీ తత్పురుష సమాసము
B) తృతీయా తత్పురుష సమాసము
C) నఞ తత్పురుష సమాసము
D) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము

View Answer
D) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము

6. అదానమును, ప్రదానమును – అను విగ్రహవాక్యానికి సమాసము పేరు
A) ద్విగు సమాసము
B) అవ్యయీభావ సమాసము
C) ద్వంద్వ సమాసము
D) ద్వితీయా తత్పురుష సమాసము

View Answer
C) ద్వంద్వ సమాసము

7. పదకొండు కథలు – అను సమాసము యొక్క నామం
A) విశేషణ పూర్వపద కర్మధారయం
B) ద్విగు సమాసము
C) ద్వంద్వ సమాసము
D) బహుజొహి సమాసము

View Answer
B) ద్విగు సమాసము

8. ఇది ఒక గొప్పకథ – గీత గీసిన పదం ఏ సమాసం?
A) విశేషణ పూర్వపదము
B) విశేషణ ఉత్తరపదము
C) రూపక సమాసము
D) ఉపమానోత్తరపద కర్మధారయం

View Answer
A) విశేషణ పూర్వపదము
Spread the love

Leave a Comment

Solve : *
16 × 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!