9. “అదృష్టము” నకు విగ్రహవాక్యము — దృష్టము కానిది. మరి సమాసము పేరు
A) ప్రథమా తత్పురుష
B) ద్వితీయా తత్పురుష
C) నఞ తత్పురుష
D) రూపక సమాసము
10. “ప్రజల జీవితాలు” – అనే సమాస పదానికి వచ్చు సమాసము పేరు
A) పంచమీ తత్పురుష
B) ద్వితీయా తత్పురుష
C) షష్ఠీ తత్పురుష
D) సప్తమీ తత్పురుష
3. గణవిభజన
1. 11వ అక్షరం యతిగా గల పద్యపాదం ( )
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) మత్తేభం
D) శార్దూలం
2. గగ,భ,జ,స,న,ల గణాలు వచ్చే పద్యం
A) చంపకమాల
B) తేటగీతి
C) ఆటవెలది
D) కందం
3. 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వచ్చే పద్యపాదం
A) ఆటవెలది
B) తేటగీతి
C) కందం
D) చంపకమాల