2. ‘భ-ర-న-భ-భ-ర-వ’ గణాలు ఏ పద్యపాదానికి చెందినవి ? ( )
A) చంపకమాల
B) శార్దూలం
C) మత్తేభం
D) ఉత్పలమాల
3. ‘భ-జ-స-నల-గగ’ అను గణాలు ఏ పద్యపాదములో ఉండును ? ( )
A) చంపకమాల
B) సీసము .
C) ఆటవెలది
D) కందము
4. ‘మ-స-జ-స-త-త-గ’ అనుగణాలు ఏ పద్యపాదానికి చెందినవి ? ( )
A) శార్దూలం
B) తేటగీతి
C) కందం
D) ఆటవెలది
4. అలంకారాలు
1. అజ్ఞానాంధకారమును జ్ఞానజ్యోతితో పారద్రోలుము — ఇందలి అలంకారం ఏది ? ( )
A) అర్థాంతరన్యాస
B) రూపక
C) అతిశయోక్తి
D) ఉపమ
2. ఆ మబ్బులు ఏనుగుపిల్లల్లా ఉన్నవి – ఇది ఏ అలంకారం ? ( )
A) ఉపమ
B) రూపక
C) అతిశయోక్తి
D) అర్థాంతరన్యాస