4. “నా నంద గీతంబు లగ్గించువారు, పూనిశం కరగీతములు పాడువారు” – ఇది ఏ పద్యపాదం ?
A) కందం.
B) తేటగీతి
C) ద్విపద
D) ఆటవెలది
5. “ఆపరమపు రంధ్రుల యందే పుణ్యాంగనయు భిక్షయిడదయ్యె గటా” – ఇది ఏ పద్యపాదం ?
A) కందం
B) తేటగీతి
C) ఆటవెలది
D) సీస
6. ‘దమము ‘ శమము కూడని జపతపము లేల” ఇది ఏ పద్యపాదం ?
A) ఆటవెలది
B) తేటగీతి
C) కందం
D) ద్విపద
4. అలంకారాలు
1. నానార్థాలను కలిగిఉండే అలంకారం . ( )
A) శ్లేష
B) రూపకం
C) ఉపమ.
D) ఉత్ప్రేక్ష
2. శ్లేషాలంకారానికి ఉదాహరణ
A) ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది
B) ఆమె ముఖం చంద్రబింబం
C) రాజు, చంద్రుడు ఒక్కడే
D) మావిడాకులు తెచ్చివ్వండి