3. అనాథనాధ నంద నందనం” ఇది ఏ అలంకారం ?
A) ఛేకానుప్రాసాలంకారం
B) లాటానుప్రాసాలంకారం
C) ఉపమాలంకారం
D) రూపకాలంకారం
4. “నగారా మోగిందా, నయాగరా దుమికిందా” ఇందలి అలంకారం గుర్తించండి.
A) వృత్త్యనుప్రాస
B) లాటానుప్రాస
C) ఛేకానుప్రాస
D) అంత్యానుప్రాస
5. ఉపమేయాన్ని, ఉపమానంగా ఊహించి చెపితే అది ఏ అలంకారం ? ( )
A) ఉపమాలంకారం
B) ఉత్ప్రేక్షాలంకారం
C) రూపకాలంకారం
D) అతిశయోక్తి
6. ఉపమాన ఉపమేయములకు భేదం లేనట్లు చెపితే అది ఏ అలంకారం ? ( )
A) ఉపమాలంకారం
B) ఉత్ప్రేక్షాలంకారం
C) లాటానుప్రాసాలంకారం
D) రూపకాలంకారం
5. వాక్య పరిజ్ఞానం
1. ధర్మంబు నాచరించవలె. దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) ఆచరించును ధర్మంబు
B) ధర్మాన్ని ఆచరించాలి
C) ధర్మం చెల్లినా ఆచరించాలి
D) నాచరించాలి ధర్మంబును