7. తండ్రిపక్షి ఎగురుట నేర్పెను – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) తండ్రి పక్షికి ఎగురుటను నేర్పించెను
B) తండ్రి పక్షి కొరకు ఎగురుటను నేర్పించెను
C) తండ్రి పక్షిచే ఎగురుట నేర్పబడెను
D) తండ్రి పక్షి వల్ల ఎగురుటను నేర్పెను
8. చిత్రగ్రీవం ఎగురుట తెలిసింది – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) చిత్రగ్రీవమునకు ఎగురుట తెలియను
B) చిత్రగ్రీవం వల్ల ఎగురుట తెలిసింది
C) చిత్రగ్రీవం ఎగరడం నేర్చుకొనును
D) చిత్రగ్రీవముచే ఎగురుట తెలియబడెను
9. తనకు ఎగరడం తెలుసునని చిత్రగ్రీవం అన్నది. దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి. ( )
A) ‘వాడికి ఎగరడం రావాలి’ అని చిత్రగ్రీవం అన్నది
B) ‘నేను పైకి ఎగురుతాను’ అని చిత్రగ్రీవం అన్నది
C) ‘నాకు ఎగరడం తెలుసు’ అని చిత్రగ్రీవం అన్నది
D) ‘తనకు ఎగరడం తెలియదు’ అని చిత్రగ్రీవం అన్నది
10. తనకు ధైర్యమెక్కువని పక్షి పలికింది. దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి. ( )
A) ‘వానికి ఎక్కువ ధైర్యంబు’ అని పక్షి పలికింది
B) ‘అతనికి ధైర్యం చాలా ఎక్కువ’ అని పక్షి అనింది
C) ‘నాకు ధైర్యం ఎక్కువ’ అని పక్షి పలికింది
D) ‘వానికి ధైర్యం ఉండాలి’ అని పక్షి అన్నది
11. వఱదైన చేను దున్నవద్దని కవి అన్నాడు – ప్రత్యక్ష కథనం గుర్తించండి.
A) “వటదైన చేను దున్నకూడదు” అని కవి అన్నాడు
B) “వటిదైన చేనును దున్ను” అని కవి అన్నాడు.
C) “వఱదైన చేను దున్నవద్దు” అని కవి అన్నాడు.
D) కవి అన్నాడు “వఱదైన చేను దున్నుము” అని.