10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

3. ఉపమేయము నందు ఉపనూన ధర్మాన్ని ఆరోపించే అలంకారం ? ( )
A) ఉపమ
B) రూపక
C) అతిశయోక్తి
D) అర్థాంతరన్యాస

View Answer
B) రూపక

5. వాక్య పరిజ్ఞానం

1. ‘బడికి వెళ్ళు’ – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) విధ్యర్థక వాక్యం
B) నిషేధార్థక వాక్యం
C) అనుమత్యర్థక వాక్యం
D) ప్రశ్నార్థక వాక్యం

View Answer
A) విధ్యర్థక వాక్యం

2. కిషన్ చదువుతాడో ? లేదో ? – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) సందేహార్థక వాక్యం
B) అనుమత్యర్థక వాక్యం
C) ప్రశ్నార్థకం
D) సామర్థ్యార్థకం

View Answer
A) సందేహార్థక వాక్యం

3. ‘వాడు చెట్టు ఎక్కగలడు’ – ఇది ఏ రకమైన వాక్యం ? ( )
A) సామర్థ్యార్థకం
B) అనుమత్యర్థకం
C) విధ్యర్థకం
D) ఆశ్చర్యార్థకం

View Answer
A) సామర్థ్యార్థకం

4. ‘నీరు’ లేక పంటలు పండలేదు’ – ఇది ఏ రకమైన వాక్యం ?
A) హేత్వర్థకం
B) అనుమత్యర్థకం
C) నిషేధార్థకం
D) ఆశ్చర్యార్థకం

View Answer
A) హేత్వర్థకం
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
30 + 7 =