10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

15. పోతన భాగవతం రచించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) రచించాడు భాగవతాన్ని పోతనచేత
B) రచించాడు పోతన భాగవతంతో
C) పోతనచే భాగవతం రచింపబడెను
D) పోతనకు భాగవతం రచించాడు

View Answer
C) పోతనచే భాగవతం రచింపబడెను

3. వీర తెలంగాణ
PAPER – IT : PART- B

1. సంధులు

1. అత్వ సంధికి ఉదాహరణ
A) ఒక్క + ఒక్క
B) జగము + అంతా
C) వచ్చిన + అంత
D) అడ్డుల్ + పోయె

View Answer
C) వచ్చిన + అంత

2. యడాగమ సంధికి ఉదాహరణ
A) ఏమియగునో
B) అత్యాశ
C) అయ్యవసరము
D) వదనము

View Answer
B) అత్యాశ

3. శ్రీమంత + ఆలు – ఏ సంధి ?
A) యణాదేశ సంధి
B) అకార సంధి
C) లులనల సంధి
D) రుగాగమ సంధి

View Answer
C) లులనల సంధి

4. నవోదయము – విడదీసి రాయండి.
A) నవ + ఓదయము
B) నవ + ఉదయము
C) నవో + దయము
D) నవ్య + ఉదయము

View Answer
B) నవ + ఉదయము
Spread the love

Leave a Comment

Solve : *
29 × 30 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!