5. త్రిక సంధిలో వచ్చు త్రికములు
A) అక్క, అవ్యి, అచ్చో మొ||నవి
B) ఆ, ఈ, ఏ
C) అ, ఇ, ఉ, ఋ
D) ఏ, ఓ, అర్ లు
6. ఈ కింది వానిలో విసర్గ సంధికి ఉదాహరణ ( )
A) స్వచ్ఛత రోజ్వల
B) గాండీవంటిది
C) ధనుఃపరంపర
D) అడ్డులవోయె
7. “శ్రావణాభ్రము” సంధి
A) అత్వ సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) యణాదేశ సంధి
D) విసర్గ సంధి
8. వచ్చినంతనె – సంధి పేరు గుర్తించండి. ( )
A) అకార సంధి
B) యడాగమ సంధి
C) ఇకార సంధి
D) సవర్ణదీర్ఘ సంధి
9. నాల్కలు సాచు – సంధి పేరు గుర్తించండి. ( )
A) అత్వ సంధి
B) ఇత్వ సంధి
C) ఉకార సంధి
D) గసడదవాదేశ సంధి