10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

10. పీచమడచెన్ – సంధి పేరు గుర్తించండి. ( )
A) అకార సంధి
B) ఉత్వ సంధి
C) ఇత్వ సంధి
D) గుణ సంధి

View Answer
B) ఉత్వ సంధి

11. స్వచ్చతరోజ్జ్వల – సంధి పేరు గుర్తించండి. ( )
A) గుణ సంధి
B) అకార సంధి
C) ఇకార సంధి
D) ఉకార సంధి

View Answer
A) గుణ సంధి

12. తరోజ్జ్వ ల పదం విడదీయగా
A) తర్వో + ఉజ్వల
B) తరువు + ఉజ్వల
C) తరు + యుజ్జ్వల
D) తరు + ఉజ్జ్వల

View Answer
D) తరు + ఉజ్జ్వల

2. సమాసాలు

1. తెలంగాణను ఆవరించిన భూతప్రేతములు వదిలినవి. (గీత గీసిన పదం ఏ సమాసం ?)
A) ద్వంద్వ సమాసం
B) ద్విగువు
C) బహుజొహి
D) నఞ తత్పురుష

View Answer
A) ద్వంద్వ సమాసం

2. తెలంగాణ తల్లి ఒడిలో కోటి తెలుగు కుర్రలు పెరిగినారు. (గీత గీసిన పదం ఏ సమాసం ?)
A) ద్వంద్వం
B) బహుజొహీ
C) ద్విగువు
D) నఞ తత్పురుష

View Answer
C) ద్విగువు
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
16 − 5 =