3. తెలంగాణ రాష్ట్రము బహు చక్కని రాష్ట్రం. (గీత గీసిన పదం ఏ సమాసం ?)
A) ద్వంద్వం
B) సంభావనా పూర్వపద కర్మధారయం
C) షష్ఠీ తత్పురుష
D) సప్తమీ తత్పురుష
4. ప్రజలను మతపిశాచి నేడు పట్టి పీడిస్తున్నది. (గీత గీసిన పదం ఏ సమాసం ?)
A) షష్ఠీ తత్పురుష
B) చతుర్థి తత్పురుష
C) రూపకం
D) ద్విగువు
5. నాలుగు దిక్కులు మబ్బులు కమ్మినవి – గీత గీసిన పదానికి సమాసం గుర్తించండి.
A) ద్వంద్వ సమాసము
B) ద్విగు సమాసము
C) విశేషణ పూర్వపదము
D) షష్ఠీ తత్పురుష
6. కాపయ నాయకుడు సమాసము పేరు గుర్తించండి.
A) సంభావనా పూర్వపద కర్మధారయము
B) రూపక సమాసము
C) విశేషణ పూర్వపద కర్మధారయము
D) విశేషణ ఉత్తరపద కర్మధారయము
7. ఉభయ పదాలకు ప్రాధాన్యము ఉన్న సమాసము ( )
A) ద్వంద్వ సమాసము
B) ద్విగు సమాసము
C) బహుజొహి
D) రూపక సమాసము