10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

6. దురాచారాలను నిర్మూలనం చేయాలి. – దీనిని విడదీసే ( )
A) నిరత + మూలనం
B) ని : + మూలనం
C) నె : + మూలనం
D) నిర్మ + మూలనం

View Answer
B) ని : + మూలనం

7. త్రికములు అనగా ( )
A) అ, ఏ, ఐ
B ) అ, ఓ, ఏ
C) ఓ, ఔ, అం
D) ఆ, ఈ, ఏ

View Answer
D) ఆ, ఈ, ఏ

8. యడాగమసంధికి ఉదాహరణను గుర్తించండి. ( )
A) మానవోత్తమ
B) అనియిట్లు
C) ఇష్టార్థంబు
D) అనెనట్లు

View Answer
B) అనియిట్లు

2. సమాసాలు

1. ఉత్తరపదార్థ ప్రాధాన్యంగల సమాసం ఏది ? ( )
A) అవ్యయీభావం
B) తత్పురుష
C) ద్వంద్వము
D) బహుజొహి

View Answer
B) తత్పురుష

2. సత్యము చేత హీనుడు – దీనికి సమాసపదం ఏది ? ( )
A) సత్యహీనుడు
B) అనుహీనుడు
C) హీనసత్యుడు
D) ప్రతిహీనుడు

View Answer
A) సత్యహీనుడు
Spread the love

Leave a Comment

Solve : *
20 × 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!